Headlines News :

గ్రీకువీరుడు' వస్తున్నాడు


నాగార్జున హీరోగా, నయనతార హీరోయిన్‌గా కామాక్షి మూవీస్ అధినేత డి.శివప్రసాదరెడ్డి నిర్మించిన భారీ చిత్రం 'గ్రీకువీరుడు' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 26న విడుదలవుతోంది. దశరథ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ ' మా సినిమా తొలి కాపీ సిద్ధమైంది. తమన్ అందించిన ఆడియోకు అద్భుతమైన స్పందన రావడంతో త్వరలోనే ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయబోతున్నాం. సమ్మర్ స్పెషల్‌గా ఈ నెల 26న విడుదలవుతున్న ఈ చిత్రంలో నాగార్జున అభిమానలు ఆశించే అన్ని అంశాలూ ఉన్నాయి. మా బేనర్‌లో మరో సూపర్‌హిట్ చిత్రమవుతుంది' అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేకానంద కూచిభొట్ల, సహ నిర్మాత: డి.విశ్వచందన్‌రెడ్డి.

సోర్స్ : ఆంధ్రజ్యోతి 
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com