Headlines News :
Home » » అభినేత్రిని డామినేట్‌ చేసింది!

అభినేత్రిని డామినేట్‌ చేసింది!

ఓ సక్సెస్ ఫుల్ ట్రాక్.. రోజు రోజుకు పెరుగుతున్న రేంజ్.. ఓ వ్యక్తిని ఏ రేంజ్ లోమార్చేయగలదో... టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ని అడిగితే తెలుస్తుంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్‌బాబు సరసన నటించే ఛాన్స్ కూడా దక్కించేసుకున్న ఈ హీరోయిన్.. ఇప్పడు తన స్నేహితురాలైన తమన్నా నటించిన అభినేత్రి ఆడియో ఫంక్షన్‌లో మెరిసిపోతోంది. అది చీరే కానీ... కట్టు మాత్రం చీరకట్టుకాదు. సౌత్ జనాలకు బాగా తక్కువ తెలిసిన ఓ కొత్త టైపు అవతారంలో రకుల్ ప్రీత్ మెరసింది. దక్షిణాదిని ఏలుతున్న ఈ ఇద్దరు భామలు. ఒకేసారి అందాలన ఆరబోసేస్తూ.. అభినేత్రి మూవీ కోసం కాసింత ఫోటోలకు పోజులు ఇచ్చేశారు. ముఖ్యంగా రకుల్ అయితే.. తన నాభికి ఆరేడు అంగళాల క్రిందకు రకుల్ చూపించిన క్లీవేజ్ షోకులు చూడాలో.. తమ్మూ అందించిన ఓవరాల్ అందాలు చూడాలో ఫ్యాన్స్ అర్ధం కాలేదు. మొత్తానికి అభినేత్రి విషయంలో.. మిల్కీ బ్యూటీ అండ్ టీం.. ఈ ఈవెంట్ లో తమ తళతళలాడే భడే అందాలను.. ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా పరిచేశారు. నిజానికి మొన్న హైపర్ ఆడియోలో రాశి ఖన్నా తన సోకులతో చూపరులకు హై వోల్టేజ్ షాక్ కొట్టించేశాక.. ఇప్పుడు రకుల్ కూడా తన సొంత ఆడియో కాకపోయినప్పటికీ అంతకంటే పెద్ద షాకే ఇచ్చింది. మొన్న రాశి రెచ్చిపోతే ఇప్పుడు రకుల్ రచ్చలేపేసింది. వాటే షో గురూ!!
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com