Headlines News :
Home » » ప్లకార్డుతో రోడ్డెక్కిన సీఎం చంద్రబాబు.!

ప్లకార్డుతో రోడ్డెక్కిన సీఎం చంద్రబాబు.!

అవును సీఎం చంద్రబాబు ప్లకార్డు తీసుకుని రోడ్డెక్కారు. దోమలపై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను ప.గో జిల్లా ఏలూరు జడ్పీ ఆఫీసు నుంచి ర్యాలీగా వచ్చారు. ఫైర్ స్టేషన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిచారు. అనంతరం కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు.. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇప్పటికే దోమలపై దండయాత్రకుగాను నోడల్‌ అధికారుల నియామకం పూర్తయింది. ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఒక్కో జిల్లాకు ఒక్కో అధికారిని నియమించారు.







andhrajyothy.com
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com