Headlines News :
Home » » ఏపీలో వెనుకబడిన ఏడు జిల్లాలకు పన్ను రాయితీ

ఏపీలో వెనుకబడిన ఏడు జిల్లాలకు పన్ను రాయితీ

ఏపీలోలో వెనుకబడిన జిల్లాలకు పన్ను రాయితీ కల్పిస్తూ సీబీడీటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏడు జిల్లాలకు పన్ను రాయితీ కల్పించింది. అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ 2015 ఏప్రిల్‌ నుంచి 2020 మార్చి వరకు పన్ను రాయితీ వర్తించనుంది. ఏడు జిల్లాల్లో పరిశ్రమలు పెట్టిన వారికి 15శాతం అదనపు తరుగుదల, పెట్టుబడిపై 15శాతం ప్రోత్సాహకం ఇవ్వనుంది.
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com