Headlines News :
Home » » తిరుపతిలో వెంకయ్యకు ఘనస్వాగతం

తిరుపతిలో వెంకయ్యకు ఘనస్వాగతం

హైదరాబాద్‌ నుంచి తిరుపతి చేరుకున్న కేంద్రమంత్రి వెంకయ్య నాయుడికి ఘనస్వాగతం లభించింది. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతికి వెంకయ్య నాయుడు భారీ ర్యాలీతో చేరుకున్నారు. తిరుపతి పీఎల్‌ఆర్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వెంకయ్యనాయుడు పాల్గొననున్నారు. ర్యాలీలో ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, విశాఖ ఎంపీ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com