Headlines News :
Home » » రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ బతుకమ్మ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ బతుకమ్మ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బతుకమ్మ పండుగ శుభాకాం క్షలను తెలిపారు. పెళై్లన ఆడపిల్లలను పుట్టింటికి ఆహ్వానించి వారిని గౌరవిస్తూ ఈ పూల పండగను తొమ్మిది రోజుల పాటు మహిళలంతా ఘనంగా జరుపుకునే విషయం తెలిసిందేనన్నారు. వరుసగా కురిసిన వర్షాలతో గ్రామాల్లో, పట్టణాల్లో ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో శాంతి, శ్రేయస్సు నెలకొనాలని గౌరమ్మను కేసీఆర్‌ వేడుకొన్నారు.
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com