Headlines News :
Home » » కరీనాకు తలనొప్పిగా మారిన కొత్త సమస్య

కరీనాకు తలనొప్పిగా మారిన కొత్త సమస్య

బాలీవుడ్ టాప్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ ఇన్‌కం టాక్స్ అకౌంట్‌ను ఎవరో తనకు తెలియకుండా హాక్ చేశారని వాపోయింది. టాక్స్ చెల్లింపు కోసం కరీనా చార్టెడ్ అకౌంటెంట్ ప్రయత్నించగా లాగిన్ కాకపోవడంతో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిందట ఈ భామ. కరీనా పాన్ కార్డు నంబర్ తెలుసుకున్న హ్యాకర్ దానిని ఉపయోగించి ఆమె అకౌంట్ ను హ్యాక్ చేశాడని పోలీసులు నిర్ధారించారు. హ్యాకింగ్ తర్వాత ఈ-ఫైలింగ్ పాస్ వర్డ్ ను కూడా హ్యాకర్ మార్చినట్లు తెలిసింది.
Share this article :
 
ఆంధ్రమేట్రో AndhraMetro.com - 2015 - 2016 | All Rights Reserved - Contact Us : infogreatindia2013@gmail.com